Friday, January 16, 2015

Hello Rammante Vachesinda... , ORANGE












Song: Hello Rammante Vachesinda... , ORANGE

హలో రమ్మంటే వచ్చేసిందా చెలీ నీ పైన ఈ ప్రేమ
పో పో పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మా
నా మనసిది ఓ ప్రేమ నది
నా గుండె తడి నీ పై వెల్లువై పొంగినది

24 కారట్ లవ్లీ ప్రేమ
24/7 నీపై కురిపిస్తున్నా
యెంత నువ్వు నన్ను తిట్టుకున్నా
ఎవిరి సెకండ్ నీకై పడి చస్తున్నా
7 రంగులుగ సులువుగా....
7 రంగులుగ సులువుగ విడిపడి పోని తెల్ల తెల్లనైన మనసిది
ఎన్నో కలలుగా విరిసిన పువ్వుల రుతువై నీకొరకే చూస్తున్నది
నువ్వంటే ఇష్టమంటోంది
సరేలెమ్మంటు బదులిస్తే తప్పేముంది

అందమైన కలలు చూస్తూ ఉన్నా
అందులోన నేను నీతో ఉన్నా
అంతుపంతులేని ఆనందాన
ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా
ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్
కావాలంటే చదువుకో మనసుతో
గంగాలాంటి నా ప్రేమ ఇది జీవనది డార్లింగ్
చేతులారా గుండెలో నింపుకో
సరే నువ్వెంత వద్దన్నా
ప్రేమగా పెరిగిపోతున్నా
ప్రేమలోన ఓ.....

hello rammante vachesindaa chelee ne paina ee prema
po po pommantu nuvvante pone podammaa
yela ee roju na kannullo kalai valindo nee bomma
nijamla ninnu chudande urukodammaa
na manasidi oo prema nadi
naa gunde tadi ne pai velluvai ponginadi

24 carat lovely prema
24/7 neepai kuripistunnaa
yenta nuvvu nannu tittukunnaa
every second nekai padi chastunna
7 ranguluga suluvugaa....
7 ranguluga suluvuga vidipadi poni tella tellanaina manasidi
yenno kalaluga virisina puvvula ruthuvai nekorake chustunnadi
nuvvante istamantondi
sarelemmantu baduliste tappemundi

andamaina kalalu chustu unnaa
andulona nenu neto unnaa
antupantuleni aanandaana
ee kshananni neke sontam anna
idi manasuku matrame telise feeling
kavalante chaduvuko manasuto
gangalanti na prema idi jeevanadi darling
chetulara gundelo nimpuko
sare nuvventa vaddanna
premaga perigipotunnaa
premalona oo....


No comments:

Post a Comment